మీడియావికీ - వికీపీడియా
Jump to content
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది.
సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి.
MediaWiki
Screenshot
The
Main Page
of the
English Wikipedia
running MediaWiki 1.36
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు
Magnus Manske
Lee Daniel Crocker
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు
Wikimedia Foundation
ప్రారంభ విడుదల
జనవరి 25, 2002
; 24 సంవత్సరాల క్రితం
2002-01-25
Stable release
1.45.3
రిపోజిటరీ
వ్రాయబడినది
PHP
ఆపరేటింగ్ సిస్టం
Windows
macOS
Linux
FreeBSD
OpenBSD
Solaris
ఫైల్ పరిమాణం
63.81
MB
(compressed)
అందుబాటులో ఉంది
459
భాషలు
రకం
Wiki software
లైసెన్సు
GPLv2+
జాలస్థలి
www
.mediawiki
.org
మీడియావికీ
అనేది
వికీమీడియా ఫౌండేషన్
వాళ్ళు తమ యొక్క అన్ని ప్రాజెక్టులలో వాడే ఒక వెబ్ ఆధారిత సాఫ్ట్‌వేర్. ఇది GNU/GPL లైసెన్సు కింద ఉచితంగా లభ్యమౌతుంది. దీన్నే అనేక ఇతర వెబ్‌సైట్లు కూడా వాడుతున్నాయి. దీన్ని మొదటగా ఉచిత విజ్ఞాన సర్వస్వమైన
వికీపీడియా
ను నిర్మించడానికి అభివృద్ధి చేశారు. అయితే తరువాత చాలా కంపెనీలు తమ అంతర్గత విజ్ఞాన నిర్వహణకు కూడా వాడుకుంటూన్నారు. ముఖ్యంగా నోవెల్ సంస్థ దీన్ని అత్యధిక ట్రాఫిక్ ను ఎదుర్కొనే పలు వెబ్ సైట్ల కోసం వాడుతున్నది.
మీడియా వికీ సాఫ్ట్‌వేరును
PHP
కంప్యూటర్ భాషనుపయోగించి తయారు చేశారు. ఇది మైసీక్వెల్(MySQL )లేదా పోస్ట్‌గ్రెస్‌సీక్వెల్(PostgreSQL) రిలేషనల్ డేటాబేస్ ను వాడుకుంటుంది.
అనువాదాలు సరిదిద్దటానికి చిట్కా
మార్చు
వికీప్రాజెక్టులలో మెనూలు, సందేశాల అనువాదాలు సరిగాలేవనిపించితే పేజీ చిరునామా(URL)కు ?uselang=qqx అని చేర్చి మరల పేజీని తాజాచేసి చూస్తే ఇంగ్లీషులోని ఆధార పదాలు కనబడతాయి. వాటిని ట్రాన్స్లేట్ వికీ
లో వెతికి అనువాదం మెరుగు చేయవచ్చు. త్వరలో మెరుగైన అనువాదం వికీప్రాజెక్టులో చేర్చబడుతుంది.
మూలాలు
మార్చు
Sam Reed.
"Maintenance release: MediaWiki 1.43.8 / 1.44.5 / 1.45.3 - MediaWiki-announce - lists.wikimedia.org"
(in ఇంగ్లీషు)
. Retrieved 1 ఏప్రిల్ 2026
{{
cite web
}}
: CS1 maint: unrecognized language (
link
Reed, Sam (December 19, 2019).
"Announcing MediaWiki 1.34.0"
"mediawiki"
github.com
. April 8, 2021.
Archived
from the original on July 15, 2021
. Retrieved
May 19,
2021
"Copyright"
mediawiki.org
Archived
from the original on September 19, 2015
. Retrieved
September 7,
2015
"Novell.com"
. Archived from
the original
on 2009-11-05
. Retrieved
2010-03-30
"openSUSE Wiki"
en.opensuse.org
. Retrieved
2023-01-24
"IFolder.com"
. Archived from
the original
on 2013-09-21
. Retrieved
2010-03-30
"మొదటి పేజీ - translatewiki.net"
translatewiki.net
. Retrieved
2023-01-24
Authority control
WorldCat Identities
VIAF
186178691
LCCN
no2008146905
GND
7629446-8
SUDOC
136838251
BNF
cb161518359
(data)
" నుండి వెలికితీశారు
వర్గాలు
CS1 maint: unrecognized language
విస్తరించవలసిన వ్యాసాలు
Pages using start date and age with unknown parameters
Wikipedia articles with VIAF identifiers
Wikipedia articles with LCCN identifiers
Wikipedia articles with GND identifiers
Wikipedia articles with BNF identifiers
విషయాల నిర్వహణ సాఫ్టువేర్లు
దాచిన వర్గం:
Pages containing cite templates with deprecated parameters
మీడియావికీ
విషయాన్ని చేర్చు
US